ఏసీ వాడకం వల్ల వచ్చే సమస్యలు తెలిస్తే షాక్ అవ్వాల్సి
ందే
Phani.ch
17 May 2024
వేసవి వచ్చిందంటే బయట వేడిని తాడలేక ఉపశమనం కోసం ఏసీ వాడుతుంటాం. అయితే ఏసీ వాడకం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఎక్కువ సమయం ఏసీ ఉంటె గదిలో ఉన్న తేమ తగ్గుతుంది. దీని కారణంగా చర్మం , శరీరం వేగంగా డీహైడ్రేషన్‌కు గురవుతాయి.
గాలిలో తేమ పెరగడం వల్ల కళ్లు కూడా దెబ్బతింటాయి. దీని వల్ల దురద, మంట, కళ్లలో తరచుగా నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి.
ఎక్కువ సమయం ఏసీ లో వ్యక్తులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మారి శ్వాసకోశ సమస్యలు కూడా గణనీయంగా పెరుగుతాయి.
ఏసీలో పడుకోవడం హాయిగా అనిపించినా, దాని వల్ల మీరు తలనొప్పి , మైగ్రేన్‌తో బాధపడవచ్చు. మీ AC యొక్క ఫిల్టర్ మురికిగా ఉన్నప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది
ఎక్కువ సమయం ఏసీ లో ఉండటం వల్ల వేడిని తట్టుకోగల సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇక మీరు కొద్దీ సమయం వేడి లో ఉన్న అలిసిపోయి విశ్రాంతి లేకుండా పోతుంది
పని చేస్తున్న ప్రదేశంలో ఇన్ఫెక్షియస్ బాక్టీరియా ఉంటే, సెంట్రల్ AC కారణంగా మీరు సులభంగా అలర్జీకి గురవుతారు. ఈ సూక్ష్మజీవి కూడా అలెర్జీని కలిగిస్తుంది
ఇక్కడ క్లిక్ చేయండి