హెల్దీ రిలేషన్‌షిప్ కోసం ఇలా చేయండి..
కమ్యూనికేషన్ కీలకం.. అన్ని సంబంధాలకు పునాది ఇదే..
వాదనలు అనివార్యం - కానీ నిర్మాణాత్మక మార్గంలో వాదించడం మంచిది
సాన్నిహిత్యం - శారీరక సాన్నిహిత్యం కీలకమైన అంశం..
ఎప్పుడూ వ్యక్తిగత అవసరాలను వ్యక్తపరచుకోవడం మంచిది
మీ సంబంధం బాగుండాలంటే.. సమయాన్ని వెచ్చించండి.
వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ సానుకూలంగా ప్రతిస్పందించండి
చిన్న విషయాలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.. జాగ్రత్త
అందుకే, పుట్టినరోజు.. స్పెషల్ రోజులు లాంటి వాటిపై శ్రద్ధ పెట్టండి.
ఇక్కడ క్లిక్ చేయండి..