సోషల్ మీడియాకు వారం రోజులు దూరంగా ఉంటే ఏమవుతుందో తెలుసా.?
ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగించని వారు లేరనడంలో అతిశయోక్తి లేదు
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నిత్యం సోషల్ మీడియాలోనే
అయితే సోషల్ మీడియా వాడకం వల్ల పలు మానసిక సమస్యలు వస్తున్నాయి
సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఏమవుతందన్న దానిపై అధ్యయనం నిర్వహించారు
బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి
వారం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మానసిక సమస్యలు తగ్గుతాయంటా
డిప్రెషన్, కోపం వంటివి దూరం అవుతాయి
మానసిక వ్యాధులు తగ్గాలంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెబుతున్నారు
వారం రోజుల్లోనే మీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి..