ఈ సమస్యలు.. శృంగార జీవితాన్ని నాశనం చేస్తాయి
కొన్ని రకాల సమస్యలు శృంగార జీవితాన్ని నాశం చేస్తాయి. అవేంటంటే..
లైంగిక బలహీనత
నిద్రలేని సమస్య
దీర్ఘకాలికంగా డిప్రెషన్
ఆందోళనలాంటి మానసిక సమస్యలు
శృంగారంపై అవగాహన లేకపోవడం
బీపీ, షుగర్ వంటి వ్యాధులు
శృంగారంపై ఆసక్తి తగ్గడం
అనవసరమైన అపోహలు
భాగస్వామిపై ప్రేమ తగ్గడం
ఇక్కడ క్లిక్ చేయండి..