మంచి సువాసన కలిగిన ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు!
Jyothi Gadda
31 October 2024
కెపెల్ ఫ్రూట్.. కేరళలో విస్తృతంగా పండిస్తున్నారు. దీన్ని సీతాఫలం అని కూడా పిలుస్తారు. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు మేలైన వాసనతో పాటు మంచి ఆరోగ్యప్రదాయిని.
కెపెల్ పండు విటమిన్ సి, ఐరన్ , ఫైబర్‌కు శరీరానికి మంచి మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.
కెపెల్ ఆకులు డయాబెటిస్ నియంత్రణలో ఉపయోగపడతాయని నమ్ముతారు. కెపెల్ ఫ్రూట్లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, మెగ్నీషియం, ఐరన్ వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి.
కెపెల్ ఫ్రూట్ లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కెపెల్ ఫ్రూట్ లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
కెపెల్ ఫ్రూట్ లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కెపెల్ ఫ్రూట్ లోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
కెపెల్ ఆకులు డయాబెటిస్ నియంత్రణలో ఉపయోగపడతాయి. కెపెల్ ఫ్రూట్ విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, మెగ్నీషియం, ఐరన్ వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి.
కెపెల్ ఫ్రూట్ లోని విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కెపెల్ ఫ్రూట్ ను తాజాగా తినవచ్చు లేదా జ్యూస్ గా చేసుకోవచ్చు. దీన్ని సలాడ్లలో కూడా కలుపుకోవచ్చు.
పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు నిండి వున్న ఈ కెపెల్‌ఫ్రూట్.. మీకు మార్కెట్లో ఎక్కడ లభించినా కూడా తప్పక కొనుకుని తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే, ఏదైనా మితంగా తింటేనే దాని ప్రయోజనాలు అందేది.