14 December 2025

వీళ్లు ఎట్టి పరిస్థితుల్లో డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు.. తింటే కథ కంచికే!

samatha

Pic credit - Instagram

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఆరోగ్యానికి చే్సే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్, శరీరానికి చాలా మేలు చేస్తాయి.

అంతే కాకుండా అనే అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే డాక్టర్స్‌ కూడా ప్రతి రోజూ డ్రాగన్ ఫ్రూట్ తినాలని చెబుతారు.

కానీ కొంత మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రాగన్ ఫ్రూట్ తినకూడదంట, కాగా, ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ ఎవరు తినడం ప్రమాదకరమో చూద్దాం.

జీర్ణ సమస్యలతో బాధపడే వారు డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు, దీనిలో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వలన ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా అస్సలే డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు. ఇది సమస్యలను మరింత తీవ్రతరం చేసే ఛాన్స్ ఉన్నదంట.

డ్రాగన్ ఫ్రూట్‌లో గ్లైసామిక్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని డయాబెటీస్ పేషెంట్స్ తీసుకువచ్చు కానీ, అతిగా అస్సలే తినకూడదంట.

చర్మ సమస్యలు, అలెర్జీ, శాశ్వసకోశ వ్యాధులతో బాధపడే వారు కూడా అస్సలే డ్రాగన్ ఫ్రూట్ తినకూడదని చెబుతున్నారు వైద్యులు.