ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ డేటింగ్, మ్యాట్రిమోనియల్ ట్రెండ్ బాగా పెరిగింది.
మ్యారేజ్, డేటింగ్ కోసం ఆన్‌లైన్‌లో భాగస్వాములను వెతుక్కున్నారా?
ఆన్‌లైన్ డేటింగ్‌లో కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి
మ్యారేజ్, డేటింగ్ విషయంలో అస్సలు తొందరపడొద్దు. మోసపోయే ప్రమాదం ఉంది.
అనుమానాస్పద ప్రొఫైల్‌లతో కనెక్ట్ అవ్వకండి.
వ్యక్తిగత సమాచారాన్ని వెంటనే షేర్ చేసుకోవద
్దు.
వ్యక్తిగతంగా కలిసే ముందు వీడియో చాట్ చేయండి.
ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులతో తొలిసారి ఒంటరిగా కలవొద్దు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కలవాలి.
మీ భాగస్వామి కుటుంబ నేపథ్యంలో ఏంటో తెలుసుకోవాలి.
ఆర్థిక సాయం కోరితే రెస్పాండ్ అవ్వొద్దు.
ఇక్కడ క్లిక్ చేయండి..