ఈ సీజన్‌లో యూరిక్‌యాసిడ్‌ బాధితులు పెసర పప్పు తినొచ్చా.. 

15 November 2024

 Pic credit - Getty

TV9 Telugu

పెసర పప్పు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ , ఫైబర్ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుతాయి.

పెసర పప్పు 

ముఖ్యంగా పెసర పప్పులో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. రోజూ ఒక బౌల్ పెసర పప్పు లేదా పెసలు తినడం వల్ల ఈ విటమిన్ లోపం ఉండదు.

విటమిన్ బి12

ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్ట స్థానముంది. నేల ఉసిరి మొక్క అనేక రుగ్మతలకి, వ్యాధులకీ వైద్య విధానంలో ఉపయోగపడుతోంది. 

చలికాలంలో యూరిక్ యాసిడ్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొన్ని పప్పులు తింటే ఈ సమస్య పెరుగుతుంది. పెసర పప్పు తినడం వల్ల యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుందా? నిపుణుల సలహా ఏమిటంటే 

యూరిక్ యాసిడ్

ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్ట స్థానముంది. నేల ఉసిరి మొక్క అనేక రుగ్మతలకి, వ్యాధులకీ వైద్య విధానంలో ఉపయోగపడుతోంది. 

శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లోని చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ పెసర పప్పులో ప్యూరిన్‌లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. దీంతో శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగదు

నిపుణుల అభిప్రాయం

ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్ట స్థానముంది. నేల ఉసిరి మొక్క అనేక రుగ్మతలకి, వ్యాధులకీ వైద్య విధానంలో ఉపయోగపడుతోంది. 

కాయధాన్యాలు, బఠానీలు వంటి వాటితో పోలిస్తే పెసర పప్పు తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిపై ప్రభావాన్ని తగ్గిస్తుంది.

సులభంగా జీర్ణం 

ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్ట స్థానముంది. నేల ఉసిరి మొక్క అనేక రుగ్మతలకి, వ్యాధులకీ వైద్య విధానంలో ఉపయోగపడుతోంది. 

అయితే ఎవరైనా అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే పెసర పప్పు సహా పప్పులను తక్కువ పరిమాణంలో తినండి.  

తక్కువగా తినండి 

ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్ట స్థానముంది. నేల ఉసిరి మొక్క అనేక రుగ్మతలకి, వ్యాధులకీ వైద్య విధానంలో ఉపయోగపడుతోంది. 

శీతాకాలంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే తరచుగా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో తినే ఆహారంలో విటమిన్ సి ఉన్న వాటిని చేర్చండి.

విటమిన్ సి