జంటల మధ్య గొడవలకు కారణాలు ఇవే..
భార్య, భర్తల మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా.?
భాగస్వామికి గౌరవం ఇవ్వకపోవడం
విషయాలను పంచుకోకపోవడం
మనసువిప్పి మాట్లాడుకోకపోవడం
శృంగారానికి దూరంగా ఉండడం
ఇతరులతో పోల్చడం
భాగస్వామికి సమయం కేటాయించకపోవడం
ప్రతీ చిన్న విషయానికి తప్పుపట్టడం
కాంప్రమైజ్ కాకపోవడం