మల్లెపూల వాసనకు కొందరికీ తల నొప్పి వస్తుంటది? ఇలా ఎందుకు జరుగుద్దో తెలుసా?

Samatha

9 June 2026

మల్లెపూలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు . చాలా మందికి ఈ పూలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది.

మల్లెపూలు

కొందరికి పూల కంటే వీటి నుంచి వచ్చే సువాసన ఇష్టం. కానీ మరికొంత మందికి ఇది స్మెల్ అస్సలే పడదు.

మల్లెపూల వాసన

ముఖ్యంగా మల్లెపూల వాసన వస్తుంది తలనొప్పిగా ఉందని చెబుతుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

తలనొప్పి

అసలు మల్లెపూల వాసనకు తలనొప్పి ఎందుకు వస్తుంది? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు? అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం.

రహస్యం ఏమిటంటే?

మల్లెపూల మొక్కలో బెంజైల్ అసిటేట్, లినాలూల్, ఇండోల్ లాంటి చాలా గాఢమైన కర్బన సమ్మేళనాలు ఉండటం వలన ఇవి కొంత మందిలో తలనొప్పికి కారణం అవుతాయంట.

కర్బన సమ్మేలనం

అంతే కాకుండా ఈ మల్లెపూల వాసన మైగ్రేషన్‌ను ట్రిగ్గర్ చేస్తుందంట. దీని వలన బ్రెయిన్‌లోని రక్తనాళాలు వాచి నొప్పి వస్తుందంట.

మైగ్రేన్ ట్రిగ్గర్ చేయడం

అంతే కాకుండా కొన్ని సార్లు ఈ వాసన హార్మన్లను కూడా ప్రభావితం చేస్తుందంట. అందవలన ఎలాంటి సమస్య లేని వారిలో కూడా కొన్ని సార్లు తలనొప్పికి కారణం అవుతుంది.

హర్మోన్ల ప్రభావం

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

ముఖ్య గమనిక