మీలో ఆ లక్షణాలు ఉన్నాయంటే.. మీ వెడ్డింగ్ లైఫ్ హ్యాపీ హ్యాపీగా..
Prudvi Battula
Images: Pinterest
08 December 2025
భార్యాభర్తలు వారు రోజంతా పడిన కష్టం దగ్గర్నుంచి, చిన్న చిన్న ఆనందాలు గురించి కూడా పంచుకుని హ్యాపీగా ఉండాలి.
చిన్న చిన్న ఆనందాలు
రోజులో కాస్త టైమ్ పెట్టుకుని ఇద్దరు పక్కపక్కనే కూర్చుని అనుభవాలని పంచుకోండి. దీంతో మీ మధ్య ప్రేమ సజీవంగా ఉంటుంది.
కాస్త టైమ్
మనసులో వయసు పెరిగిందని అనుకున్నప్పుడు నిజంగానే ముసలివారిలా ఫీల్ అవుతారు. కాబట్టి ఎప్పుడూ యంగ్ గా ఉన్నామని భావించాలి.
యంగ్ గా ఉన్నామని భావించాలి
భార్యాభర్తలు ఎప్పుడూ కొన్ని చిలిపి పనులు చేస్తూండాలి. వయసు పైబడుతున్నా కూడా దంపతులు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉండాలి.
కొన్ని చిలిపి పనులు
ఒక జంట ఎంత దగ్గరగా ఉండి మాట్లాడితే అంత మంచిది. దీని వల్ల ఒకరి ఇష్టాలు, కష్టాలు మరొకరికి తెలుస్తాయి. దీంతో వారి మధ్య అపార్థాలు ఉండవు.
దగ్గరగా ఉండి మాట్లాడాలి
భార్యాభర్తలకి వేర్వేరు పనులు ఉంటాయి. వాటిని ఒక్కరిమీదే తోయకుండా ఒకరినొకరు కలిసి పంచుకోంటే ఒకరి బరువుని మరొకరు పంచుకున్నట్లుగా ఉంటుంది.
పనులు పంచుకోండి
దాంపత్య జీవితంలో ఫీజికల్ రిలేషన్ షిప్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. లైంగిక ఆసక్తి సరిగ్గా ఉంటేనే భార్యాభర్తల మధ్య ఆనందమైన లైఫ్ ఉంటుంది.
ఫీజికల్ రిలేషన్ షిప్
భార్యాభర్తల మధ్య ఘర్షణలని సాగదీయకుండా వీలైనంతగా దగ్గర కాడానికి ట్రై చేయాలి. అప్పుడే లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు.
ఘర్షణలని దూరం చెయ్యాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ పనులు చేసారంటే.. కుజ దోషం దూరం.. త్వరలో పెళ్లి బాజాలు..
చికెన్‌తో ఎముకలు తినే అలవాటు.. మంచిదా.? చెడ్డదా.?
భూలోక స్వర్గమే ఈ ప్రాంతం.. విశాఖలో ఈ ప్రదేశాలు మహాద్భుతం..