రోజూ రెండు ఖర్జూరాలు తింటే.. ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే..
17 August 2025
Prudvi Battula
ఖర్జూరాలు చూడగానే ఎవరైనా నోరూరుతుంది. శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఈ పండు ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు
ఇది వర్కౌట్ తర్వాత అయినా లేదా చివరి నిమిషంలో చట్నీ అయినా - తేదీలు ఆట ముగిసిపోయాయి. ఈ డ్రై ఫ్రూట్ తీపి రుచిని కలిగి ఉంటుంది కానీ చాలా గుణాలను కలిగి ఉంటుంది
ఖర్జూరంలో విటమిన్ బి6, కె, పొటాషియం, ఐరన్ మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే పొటాషియం గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి
ఖర్జూరం జీర్ణక్రియకు సహకరిస్తుంది. మీరు మలబద్ధకం, అపానవాయువు, గ్యాస్, అజీర్ణంతో బాధపడుతుంటే ఖచ్చితంగా ఖర్జూరం తినడం ప్రారంభించండి
చక్కెర ఆరోగ్యానికి విషంతో సమానం. కాబట్టి డెజర్ట్‌లు చేయడానికి ఖర్జూరాన్ని ఉపయోగించడం బెటర్. ఖర్జూరంతో చేసిన స్వీట్లను తినడం వల్ల శరీరానికి హాని కలిగే ప్రమాదం తక్కువ
ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కాబట్టి పిల్లలు, మహిళలు తీసుకునే ఆహారంలో ఖర్జూరాన్ని తప్పనిసరిగా ఉంచాలి
ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరంలో ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ ఉంటాయి
క్రమం తప్పకుండా ఖర్జూరం తినడం వల్ల కీళ్లనొప్పులు, ఎముకల సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు