PFలో నెలకు రూ. 5,000 జమ చేస్తే లక్షాధికారే..!
TV9 Telugu
12 February 2025
PF అనేది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అద్యోగుల జీతంలో కొంత మొత్తం భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం.
ఉద్యోగులు ఎవరైన PF అకౌంట్లో నెలకు రూ. 5,000 మాత్రమే PFలో జమ చేయడం ద్వారా రూ. 18 లక్షలు సంపాదించవచ్చు.
ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు డబ్బు ఆదా చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక గొప్ప ఎంపిక.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ నెలవారీ పెట్టుబడి పెట్టడం ద్వారా గొప్ప రాబడిని పొందుతారు.
PFలో నెలకు కేవలం రూ.5,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ.18 లక్షలు ఎలా ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
మీ పెట్టుబడి ఎంత అవుతుందో తెలుసుకునే ముందు, EPFO అందిస్తున్న PF ఫండ్‌పై మీకు 8.25 శాతం వడ్డీ అందిస్తోంది.
PF ఫండ్‌లో నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మీరు దాదాపు రూ. 18 లక్షల విలువైన నిధులను సేకరిస్తారు.
15 సంవత్సరాలలో నెలవారీ రూ. 5,000 పెట్టుబడిపై సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని పొందినట్లయితే, మీరు రూ. 17,98,222.75 ఆదా అవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..