అలాంటి వారు పన్నీర్ తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ పాతాళానికే..
16 August 2025
Prudvi Battula
పన్నీర్‌లో అధిక ప్రొటీన్ , క్యాల్షియం, ఫాస్పరస్‌తో పాటు బీ12, విటమిన్ A వంటివి అధికంగా లభిస్తాయి.
పన్నీర్‌లో పోషక విలువలు మెండుగా ఉన్నా కూడా అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండటంతో పరిమితంగా తీసుకోవాలి.
గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు పన్నీర్‌ను ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది.
ఇతర పోషకాలు అధికంగా ఉన్న ఆహారాలతో పాటు పన్నీరును తీసుకుంటే శరీరానికి సమతులాహారం లభించినట్లవుతుంది.
శాకాహారం మాత్రమే తీసుకొనే వారికి పన్నీర్ మెరుగైన ప్రొటీన్ ఆప్షన్‌గా చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
కండరాల వృద్ధికి, క్షీణించిన కండరాలు పునరుత్తేజానికి పన్నీర్ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
నిత్యం పన్నీర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాకుండా జీవక్రియల వేగం పెరుగుతుందని సూచిస్తున్నారు.
పన్నీర్ తీసుకోవడం వల్ల అధిక ప్రొటీన్స్ అంది ఎముకలు బలోపేతం అవుతాయి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ ఆధార్ దుర్వినియోగం అయిందని సందేహమా? ఇలా తెలుసుకోండి..
ఫాస్టాగ్ వాడుతున్నారా.? ఈ టెక్నాలజీతో మీ మనీ సేవ్..
రోజుకో రకమైన నగలు ధరిస్తే.. గ్రహ దోషాలన్నీ ఫసక్..