కుక్కలు మీ వెంట పడితే.. ఇలా చేయండి.. దగ్గరకు రావు..
26 August 2025
Prudvi Battula
పల్లెల్లు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ కుక్కలు రెచ్చిపోతున్నాయి. వెంట పడి మరీ దారుణంగా దాడి చేస్తున్నాయి.
కుక్కలు మీ వెంట పడినప్పుడు లేదా పరిగెత్తినా, మొరగడం స్టార్ట్ చేసినా అస్సలు ఏ మాత్రం భయ పడకండి. వాటి ముందు ప్రశాంతంగా, స్థిరంగా నిలబడండి.
మీరు పరిగెత్తడం స్టార్ట్ చేస్తే అవి మీపై ఖచ్చితంగా దాడి చేస్తాయి. కాబట్టి ధైర్యంగా, నిదానంగా ఉండండి. అప్పుడు అవే పక్కకు వెళ్లిపోతాయి.
కుక్కలు మీ వెంట పడితే గట్టిగా అరవాలి. చాలా కుక్కలు ఈ పదాలకు స్పందించి మాట్లాడటం విని అక్కడి నుంచి వెళ్లి పోతాయి. కానీ పరిగెత్తకూడదు.
ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒంటరిగా వెళ్తున్నారు అంటే.. మీ దగ్గర ఏదో ఒక ఆయుధం ఉండేలా చూసుకోండి.
కుక్కలు మీ వెంట పడితే.. వాటిని అదిలిస్తూ.. హ్యాండ్ బ్యాగ్, గొడుగు, కర్ర లాంటి వస్తువుల్ని చూపించి బెదిరించండి.
ముందుగా కుక్కలుగాని మిమ్మల్ని చూసి మొరుగుతున్నాయి అంటే.. వాటిని ముందుగా ఎలా కూల్ చేయాలని తెలుసుకోవాలి.
కూల్ ఎక్స్ప్రెషన్స్తో వాటితో మాట్లాడుతూ ఉండండి. కుక్క రెస్పాండ్ కాకపోతే.. బెదిరించడం స్టార్ట్ చేయాలి. వెంటనే పరిగెత్తకుండా నెమ్మదిగా నడవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పచ్చి మిరపకాయలు ఇలా కట్ చేస్తే.. చేతులు మంటేక్కావు..
రోజుకు మూడు రంగులు మార్చే 1100 ఏళ్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఎక్కడంటే.?
నవరాత్రుల్లో గణేశుడిని రోజుకో రూపంలో పూజిస్తే.. కోరికలన్నీ తీరిపోయినట్టే..