కొబ్బరినూనెతో ముఖంపై ఉన్న ట్యాన్
కు బై బై
TV9 Telugu
04 March 2024
అల్ట్రావైలట్ కిరణాల వల్ల ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది.. దీని నివారణకు కొన్ని హోం రెమిడీస్ తెలుసుకుందాం.
కొబ్బరినూనెలో డీట్యాన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ గ్లో పెంచి ఈవెన్ స్కిన్ టోన్‌కు ప్రోత్సహ
ిస్తుంది.
కొబ్బరినూనెలో ఉండే కొవ్వులు స్కిన్ ట్యానింగ్ సమస్యను అధిగమిస్తుంది ట్యానింగ్ సమస్యను తక్షణమే నివారిస్తుంది.
కొబ్బరినూనె కొన్ని చుక్కలను తీసుకొని ముఖం పై ఓ ఐదు నిమిషాలపాటు మసాజ్ చేయాలి. గోరువెచ్చని నీటితో మీ ముఖం కడుక్
కోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరినూనెతో స్క్రబ్ తయారు చేయడానికి రెండు స్పూన్ల కొబ్బరినూనెలో ఒక్క చెంచా చక్కెర వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతుల భాగంలో రుద్దుకోవాలి. మూడు నిమిషాలపాటు ఇలా స్క్రబ్ చేసుకుంటే మంచి ఫలిత
ాలు లభిస్తాయి.
పసుపు, కొబ్బరినూనె కలిపి పేస్ట్ తయారు చేసి ఓ 20 నిమిషాలపాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతు
ంది
ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మకాయ చుక్కలు వేసుకోవాలి. ఈ రెండూ ముఖంపై అప్లై చేసుకున్న తర్వాత 15 నిమిషాల
ు అలాగే ఉంచుకోవాలి.
కొబ్బరినూనె, కలబందతో మీ ముఖం మృదువుగా మారుతుంది. చర్మం హైడ్రేటెట్ గా ఉండటమే కాదు. స్కిన్ కు మంచి గ్లో కూడా వస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి