చిన్నారులకు గ్రీన్ టీ ఇవ్వడం మంచిదేనా..!
యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా గ్రీన్ టీ ప్రయ
ోజనకరంగా పరిగణించబడుతుంది
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి
బరువు తగ్గడానికి గ్రీన్ టీ మంచిదని భావిస్తున్నారు
అయితే, పిల్లలు గ్రీన్ టీ తాగవచ్చా అనే ప్రశ్న కూడా
ఉంది.
జలుబుతో బాధపడే పిల్లలకు గ్రీన్ టీ ఇవ్వవచ్చు
గ్రీన్ టీలో కెఫిన్ కూడా ఉంటుంది
కనుక తక్కువగా పిల్లలకు ఇవ్వండి
ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్‌ని అడిగిన తర్వాతే పిల్లలకు గ్రీన్ టీ ఇవ్వండి.
ఇక్కడ క్లిక్ చేయండి