డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు ఉంటాయి. అయితే, వాటిని సరైన రీతిలో తినడం చాలా ముఖ్యం.

డ్రై ఫ్రూట్స్‌ని తప్పుడు పద్ధతిలో తినడం వల్ల మేలు బదులు హానీ జరుగుతుంది.

ఆయుర్వేదం ప్రకారం మూడు నెలల పాటు డ్రై ఫ్రూట్స్ తినాలి. ఆ తరువాత గ్యాప్ ఇ్వవాలి.

డ్రైఫ్రూట్స్ మూడు నెలలు తిన్న తరువాత ఒక నెల వరకు మళ్లీ తినొద్దు.

బాదం, వాల్‌నట్‌లను తినడానికి ముందు తప్పకుండా నానబెట్టాలి.

డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

డ్రై ఫ్రూట్స్‌ని సాయంత్రం వేళ స్నాక్స్‌గా కూడా తినొచ్చు.

డ్రై ఫ్రూట్స్ తినడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అతిగా తింటే ఇబ్బందులు వస్తాయి.