విస్కీ మినరల్ వాటర్ తో కలిపి తాగితే ఏ
మవుతుందో తెలుసా ??
TV9 Telugu
03 JULY 2024
చాలా మంది మందు బాబులు మందు వాటర్ కలుపుకుని తాగడం చూస్తుంటాము. అయితే కొంతమంది మినరల్ వాటర్ కలుపుకుంటారు.
అయితే మధ్యలో.. ముఖ్యంగా విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల అనిపించిన దాని వల్ల కొన్ని ఆరోగ్య ప్రమాదాలు సంభవిస్తాయట.
అయితే విస్కీ లో మినరల్ వాటర్ కలిపి తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
విస్కీ లో మినరల్ వాటర్ కలిపి తీసుకుంటే మూత్రవిసర్జన ఎక్కువ అవుతుంది.. దీనితో డిహైడ్రేటెడ్ కు దారితీస్తుంది
మినరల్ వాటర్లో పొటాషియం, మెగ్నీషియం, వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. దీని విస్కీ తో కలిపి తాగితే కండరాల తిమ్మిరి, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మినరల్ వాటర్ తో కలిపి విస్కీ తాగడం వల్ల కడుపులోపల చికాకు పెడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది పెద్ద పరిమాణంలో తీసుకుంటే దీర్ఘకాలిక నష్టానికి దారితీస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి