శంగారంతో ఇన్ని లాభాలున్నాయా.?
శృంగారంతో మానసిక ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యాలు ఉంటాయి. అవేంటంటే..
నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది
రక్తపోటు అదుపులో ఉంటుంది
రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది
భావప్రాప్తితో మంచి నిద్ర సొంతమవుతుంది
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
వ్యాయామంతో కలిగే ప్రయోజం లభిస్తుంది
గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
ఆందోళన తగ్గుముఖం పడుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి..