పసుపుతో ఆరోగ్య ప్రయోజనాలు.. నిత్యం తీసుకుంటే ఆ సమస్యలకు చెక్..
వంటగదిలో విరివిగా ఉపయోగించే పసుపుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటంటే..
పసుపులో ఉండే కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని రక్షిస్తుంది.
పసుపును తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్‌ని నిరోధించవచ్చు.
ఆందోళన, కీళ్లనొప్పులు, మెటబాలిక్ సిండ్రోమ్‌తో పాటు అనేక ఇన్ఫ్లమేటరీ సమస్యలకు ఇది చక్కని దివ్యౌషధం.
అయితే పసుపును ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్స్ట్ కూడా కలుగుతాయి.
డయాబెటిక్ పేషంట్స్ దీన్ని తగినంతగానే తీసుకోవాలి.
పసుపును ఎక్కువగా తీసుకుంటే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది.
ఎక్కువ మొత్తంలో పసుపును తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి..