ఇలా చేస్తే ఇంటి నుంచి దోమలు పరార్..
వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరుగుతుంది.
ఈ సమయంలో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు కూడా వ్యాపిస్తాయి.
దొమల బెడదను నివారిస్తేనే ఆరోగ్యంగా ఉండవచ్చు.
వెల్లుల్లి, లవంగాల పేస్ట్ ద్వారా దోమలను నివారించవచ్చు
యూకలిప్టస్ ఆయిల్ తో దోమలను నివారించవచ్చు
వేపనూనెతో దోమలను అరికట్టవచ్చు
కర్పూరం వాడకం ద్వారా దోమలను తరిమికొట్టొచ్చు
ఇంకా ఇంటిని పరిశుభ్రంగా ఉంచి దోమలకు చెక్ పెట్టవచ్చు..
ఇక్కడ క్లిక్ చేయండి..