15 October 2023
అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉపవాసాల విషయాలు పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
అయితే పండగల మధ్య మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. పండగల సమంయలో ఉపవాసాలు ఉండటం వల్ల ఎలాంటి మార్పులు ఉంటాయన్నది గమనించాలి.
ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ద వహించాలి. ఉపవాసాల విషయాలు ప్రత్యేక శ్రద్ద వహించడం చాలా ముఖ్యం.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపవాసం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.
రక్తంలో చక్కెర వేగంగా తగ్గడం, మూత్ర పిండాలు, కాలేయ సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఉపవాసాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
రక్తంలో చక్కెర వేగంగా తగ్గడం, మూత్ర పిండాలు, కాలేయ సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఉపవాసాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
అందుకే మధుమేహం ఉన్నవారు ఉపవాసానికి ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. లేకుంటే ఆరోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఉపవాసాలు ఉండాలనుకునే మధుమేహం వ్యాధిగ్రస్తులు ముందుగానే వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.