ఈ లక్షణాలు ఉన్నాయా.? మీ కిడ్నీ ప్రమాదంలో పడ్డట్లే..
కిడ్నీలు ఫెయిల్యూర్‌ను కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అవేంటంటే..
మూత్రం తక్కువగా రావడం
నిత్యం బలహీనంగా ఉండడం
వికారం, వాంతులు వస్తున్న భావన కలగడం
నిత్యం అలసటగా ఉండడం
మూత్రంలో నురగ రావడం
కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం పడడం
కళ్ల చుట్టూ ఉబ్బడం
హృదయ స్పందనలో మార్పులు రావడం
ఈ విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే మంచిది
ఇక్కడ క్లిక్ చేయండి..