ఈ లక్షణాలున్నాయా? గుండెపోటు వస్తుండొచ్చు..
గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
ఛాతిలో నొప్పిగా ఉంటుంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
దీర్ఘకాలంగా ఆయాసం
దవడ నొప్పిగా ఉంటుంది
తల తిరుగుతున్నట్లు ఉంటుంది
శరీరం స్పర్షకోల్పోయినట్లు ఉంటుంది
కడుపులో తీవ్రమైన నొప్పి
ఎడమ భుజం లాగడం
ఈ అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..