పసిడిని ఏడాది నీటిలో ఉంచితే ఏమవుతుందో తెలుసా.?
18 May 2025
Prudvi Battula
బంగారం చాలా విలువైన లోహం అని మనందరికీ తెలుసు. ఆభరణాల గురించి వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం.
మహిళలు బంగారు ఆభరణాలు ధరించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. ఛాన్స్ దొరికితే చాలు కొత్త డిజైన్ నగలు కొనడానికి ఇష్టపడతారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల జీడీపీ కూడా బంగారంపైనే ఆధారపడి ఉంటుంది. అందులో దుబాయ్ మొదటి స్థానంలో ఉంటుంది.
బంగారం దాని సొంతంగా అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇతర లోహాల కలయికతో ప్రత్యేకమైన ఆభరణంగా మారుతుంది.
బంగారం ప్రత్యేకత ఏమిటంటే నీరు కూడా దానిపై ప్రభావం చూపదు. నీరు బంగారం ప్రకాశాన్ని బలహీనపరచదు లేదా మెరుగుపరచదు.
అందువల్ల బంగారాన్ని నీటిలో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. చాలా తక్కువ ఆమ్లం బంగారంపై ప్రభావం చూపుతుంది.
బంగారం వేడి, విద్యుత్తు వల్ల మాత్రమే వాహకంగా మారుతుంది. దీన్ని మనకు నచ్చిన డిజైన్ లో ఆభరణంగా మలచవచ్చు.
బంగారాన్ని ఎప్పుడైనా ఏ ఆకారంలోనైనా మౌల్డ్ చేయవచ్చు. అయితే 100 డిగ్రీల కంటేపైన వేడి చేస్తే మాత్రమే కుదురుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
హైదరాబాద్ 90స్ కిడ్స్.. ఇవి గుర్తున్నాయా.?
ఈ భారతీయ రోడ్లు ప్రయాణానికి స్వర్గధామం లాంటివి..
ప్రపంచంలోని కొన్ని మతాల పవిత్ర గ్రంథాలు ఇవే..