జుట్టు రాలడం తగ్గించే అద్భుత చిట్కాలు.. ఒత్తుగా పెరిగేందుకు టిప్స్..
జుట్టు రాలడం నేడు ప్రతి ఒక్కరిలోనూ కామన్ సమస్య.
ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా జుట్టు రాలుతుంది.
జుట్టు సంరక్షణ కోసం తగినంతగా నీరు, మంచి నిద్ర, పోషకాహారం తీసుకోవాలి.
జుట్టుని చాలా సున్నితంగా కాపాడుకోవాలి. తడి జుట్టుని దువ్వొద్దు.
వారానికోసారి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల మీ హెయిర్ ఫోలికల్స్ హైడ్రేట్ అవుతాయి.
వారానికి ఓ సారి కంటే ఎక్కువ నూనె వాడొద్దు.
జుట్టుని ఎప్పుడూ వదిలేయొద్దు. అలా అని గట్టిగా అల్లొద్దు.
యోగా, ధ్యానం, వర్కౌట్‌తో ఒత్తిడి తగ్గి,జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..