వర్షాకాలంలో చన్నీటి స్నానం మంచిది కాదు. ఈ విధమైన స్నానంతో ప్రాణాలకే ప్రమాదం పొంచిఉంది. అదెలా అంటే..
వర్షాకాలంలో చన్నీటి స్నానం చేస్తున్నారా..? ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే..
సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.
చన్నీటి స్నానం హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోన్ ప్రమాదానికి దారి తీస్తుంది.
రక్త ప్రసరణ పడిపోయేలా, లేదా వేగంగా జరిగేలా చేస్తుంది.
ముఖ్యంగా న్యూమోనియా లేదా నెమ్ము సమస్య ఎదురవుతుంది.
తలపట్టేసినట్లే కాక రోజంతా ఒళ్లు నొప్పుల అనుభూతి ఉంటుంది.
వేడిగా ఉండే శరీరానికి చన్నీటి స్నానం జ్వరాన్ని కలిగిస్తుంది.
పలు నివేదికల ప్రకారం రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
తిమ్మిర్లు, అస్పష్టమైన దృష్టి, తీవ్రమైన తలనొప్పి వంటివి కనిపిస్తాయి.
మెదడులో రక్తస్రావం కారణంగా మూర్ఛపోవడం జరుగుతంది
ఇక్కడ క్లిక్ చేయండి..