ఈ మొక్క పాము విషం కన్నా ప్రమాదం

తెల్లటి పువ్వులతో నిండిన హాగ్‌వీడ్ చెట్టు మానవాళికి సమస్య

బ్రిటన్‌లోని ఈ చెట్టు వల్ల ప్రజలకు బొబ్బలు వస్తున్నాయి

బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన చెట్టు హాగ్‌వీడ్ చెట్టు

గొడుగులా కనిపించే ఈ మొక్కను కిల్లర్ ట్రీ అంటారు

అందం కోసం ఇళ్లలో పెంచుకునేవారు

విత్తనాలు గాలి ద్వారా వ్యాపించి మొక్కలు మొలుస్తాయి

విత్తనాలు గాలి ద్వారా వ్యాపించి మొక్కలు మొలుస్తాయి

విత్తనాలలోని తేమ శరీరానికి చేరినప్పుడు బొబ్బలు ఏర్పడతాయి.

ఇది విషపూరితమైన మొక్క.. దీని రసం ప్రమాదకరం