ఈ ట్రావెల్ బ్యాగ్స్ కాస్ట్ రూ.2000 లోపే.. బడ్జెట్లో ది బెస్ట్..
Prudvi Battula
Images: Pinterest
11 December 2025
ఫర్ జాడెన్ బ్రౌన్ టెక్చర్డ్ లెథెరెట్ స్టైలిష్ బ్యాగ్స్‌లో ఒకటి. ఇది 30 లీటర్ల కెపాసిటీతో రూ. 1000 కంటే తక్కువగా లభ్యం అవుతుంది.
ఫర్ జాడెన్ బ్రౌన్ టెక్చర్డ్ లెథెరెట్ స్టైలిష్ బ్యాగ్
ఫర్ జాడెన్ 55 LTR రక్‌సాక్ ట్రావెల్ బ్యాక్‌ప్యాక్ బ్యాగ్ 55 లీటర్ల కెపాసిటీతో రూ. 1000 కంటే తక్కువగా అందుబాటులో ఉంది.
ఫర్ జాడెన్ 55 LTR రక్‌సాక్ ట్రావెల్ బ్యాక్‌ప్యాక్ బ్యాగ్
TRAWOC ఆల్ఫా 50 లీటర్ ట్రావెల్ బ్యాక్‌ప్యాక్ వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్ కూడా బెస్ట్ ఆప్షన్. దీని దార రూ. 1000 నుంచి రూ. 1500 మధ్యలో ఉంటుంది.
TRAWOC ఆల్ఫా 50 లీటర్ ట్రావెల్ బ్యాక్‌ప్యాక్ వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్
ఇంపల్స్ రక్‌సాక్ 75 లీటర్ల ట్రావెల్ బ్యాగ్ కూడా మీ ట్రిప్ కోసం బెస్ట్ ఆప్షన్. ఇది కూడా రూ. 1000 నుంచి రూ. 1500 మధ్యలో దొరుకుతుంది.
ఇంపల్స్ రక్‌సాక్ 75 లీటర్ల ట్రావెల్ బ్యాగ్
ఇంపల్స్ రక్‌సాక్60 లీటర్ల ట్రావెల్ బ్యాగ్ మీ ట్రిప్ కోసం తీసుకోవచ్చు. ఇది ధర మాత్రం రూ. 1000లోపు ఉంటుంది.
ఇంపల్స్ రక్‌సాక్60 లీటర్ల ట్రావెల్ బ్యాగ్
హాఫ్ మూన్ ఎక్స్‌ట్రా లార్జ్ సైజు 55L వాటర్‌ప్రూఫ్ రక్‌సాక్ బ్యాగ్ ట్రావెల్ కోసం కొనాలంటే రూ. 1000 కంటే తక్కువగా లబిస్తుంది.
హాఫ్ మూన్ ఎక్స్‌ట్రా లార్జ్ సైజు 55L వాటర్‌ప్రూఫ్ రక్‌సాక్ బ్యాగ్
ట్రంకిట్ అడ్వెంచర్ సిరీస్ వాటర్ రెసిస్టెన్స్ ట్రెక్కింగ్ హైకింగ్ 50 లీటర్ల ట్రావెల్ బ్యాగ్ ధర రూ. 500 లోపు.
ట్రంకిట్ అడ్వెంచర్ సిరీస్ వాటర్ రెసిస్టెన్స్ బ్యాగ్
లైట్నింగ్ హంమెర్జ్ నైలాన్ 285 Cms ట్రావెల్ డఫిల్ బ్యాగ్ కూడా ట్రావెల్ కోసం బెస్ట్. ఇది 45 లీటర్లతో రూ. 1000లోపు లభ్యం అవుతుంది.
లైట్నింగ్ హంమెర్జ్ నైలాన్ 285 Cms ట్రావెల్ డఫిల్ బ్యాగ్
ట్రావలేట్ ట్రావెల్ డఫిల్ లగేజ్ బ్యాగ్ 35 లీటర్ల కెపాసిటీతో లబిస్తుంది. ఈ బ్యాగ్ కూడా రూ.1000లోపు లభిస్తుంది.
ట్రావలేట్ ట్రావెల్ డఫిల్ లగేజ్ బ్యాగ్
ప్రయాణం కోసం షూ పాకెట్‌తో ఫర్ జాడెన్ వీకెండర్ ప్రీమియం డఫిల్ బ్యాగ్ 35 లీటర్లతో రూ. 1500 నుంచి రూ. 2000 మధ్య దొరుకుతుంది.
షూ పాకెట్‌తో ఫర్ జాడెన్ వీకెండర్ ప్రీమియం డఫిల్ బ్యాగ్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ పనులు చేసారంటే.. కుజ దోషం దూరం.. త్వరలో పెళ్లి బాజాలు..
చికెన్‌తో ఎముకలు తినే అలవాటు.. మంచిదా.? చెడ్డదా.?
భూలోక స్వర్గమే ఈ ప్రాంతం.. విశాఖలో ఈ ప్రదేశాలు మహాద్భుతం..