స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు.. స్టేటస్ కోసం బెస్ట్ కోట్స్ ఇవే..  

15 August 2025

Prudvi Battula 

"స్వేచ్ఛ, ఐక్యత, స్ఫూర్తి మన హృదయాలలో ఎప్పటికీ ఉండాలని కోరుకొంటూ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!"

"ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మన గతాన్ని వేడుకగా జరుపుకుందాం, మన వర్తమానాన్ని గౌరవిద్దాం. మెరుగైన భవిష్యత్తు గురించి కలలు కందాం. జై హింద్!"

"దేశానికి సెల్యూట్ చేద్దాం. భారతీయుడిగా గర్వపడదాం. 2025 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!" ఇది వాట్సాప్ స్టేటస్ కోసం బెస్ట్.

"స్వతంత్రం అంత తేలికగా రాదు; అది మన ధైర్యవంతులైన నాయకులు, సైనికుల త్యాగాల ఫలితం. వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం."

"ఈ రోజున మన దేశాన్ని గతంలో కంటే బలంగా, పరిశుభ్రంగా, మరింత ఐక్యంగా మార్చాలని ప్రతిజ్ఞ చేద్దాం. హ్యాపీ ఫ్రీడమ్ డే!"

"నిజమైన స్వాతంత్ర్యం ఒకరికొకరు గౌరవించడం, ఒకే దేశంగా కలిసి పనిచేయడంలో ఉంది." 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!"

"స్వేచ్ఛ మన అత్యంత విలువైన బహుమతి - అందరికీ మెరుగైన భవిష్యత్తును సృష్టించడానికి దాన్ని ఉపయోగించుకుందాం."

"ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు, మన ప్రియమైన దేశం కోసం ఆశ, శాంతి, పురోగతి అనే దీపాన్ని గుండెల్లో వెలిగిద్దాం."