గోరు వెచ్చని నీళ్ళు... ఎంతో మంచివి.
రక్తప్రసరణ మెరుగవుతుంది. ముఖ్యంగా బాడీ ఫ్యాట్ ని కరిగిస్తుంది.
నాడీ వ్యవస్థలో కొవ్వు కణాలను విచ్చిన్నం చేయడంలో పనిచేస్తుంది.
శరీరాన్ని తేమగా, వెచ్చగా ఉంచుకోవచ్చు.
డ్రై, ఫ్లాకీ స్కిన్లు చాలా గొప్పగా సహాయపడుతుంది.
చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది.
దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలకు మంచి బెషధం.
కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. బాడీ పెయిన్స్ నుండి రిలీఫ్ ఇస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి