మీ ఇంటి ముందు కొబ్బరి చెట్టు పెంచారంటే.. అదృష్టం మీ తలుపు తట్టినట్టే.. 

Prudvi Battula 

Images: Pinterest

09 December 2025

1336 నుండి 1565 వరకు శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది హంపి. ఆ కాలంలో దీని విజయనగరంగా పిలిచేవారు.

విజయనగరంగా పిలిచేవారు

రామాయణ కాలంలో కిష్కిందగా ఉన్నది కూడా ఈ ప్రదేశమే. అయితే హంపిలో చూడవలసిన ప్రదేశంలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామాయణ కాలంలో కిష్కింద

హంపి అనగానే మొదటిగా చూడవలసింది విరూపాక్ష టెంపుల్. శివునిపై భక్తితో రాయల వంశీకులు ఈ ఆలయాన్ని నిర్మించారు.

విరూపాక్ష టెంపుల్

హంపిలో సందర్శించదగిన పురాతన ప్రదేశాలలో విజయ విట్టాల దేవాలయం ఒకటి. ఇక్కడ స్తంభాలు సంగీతాన్ని ప్లే చేస్తున్నట్లుగా కనిపిస్తాయి.

విజయ విట్టాల దేవాలయం

యంత్రోధారక హనుమాన్ ఆలయం కొండ శిఖరం వద్ద ఉన్న గుహలో హనుమంతుడి పూజలు అందుకుంటున్నారు. ఇది రామాయణ నాటిదిగా చెబుతారు.

యంత్రోధారక హనుమాన్ ఆలయం

క్వీన్స్ బాత్ విజయనగరం నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణ. ఇది రాయల కాలంలో రాణులు స్నానం చేయడానికి నిర్మించారు.

క్వీన్స్ బాత్

హంపిలో చూడదగిన అన్ని ప్రదేశాలలో మాతంగ కొండ గురించి మాట్లాడతారు. ట్రావెల్ ఫోటోగ్రాఫర్‌లకు ఇది ఒక సుందరమైన గమ్యస్థానం.

మాతంగ కొండ

మోనోలిత్ బుల్ లేదా నంది పురాతన వాస్తుశిల్పం, ఇది రెండు అంతస్తుల పెవిలియన్‌లో ఉంది. ఈ భారీ కట్టడం ప్రసిద్ధ విరూపాక్ష ఆలయానికి ఎదురుగా ఉంది.

మోనోలిత్ బుల్