ఫైబర్ ఫుడ్ అతిగా తినేస్తున్నారా.? అనారోగ్యం మీతో ఫుట్‌బాల్ ఆడుతున్నట్టే..

Prudvi Battula 

Images: Pinterest

11 December 2025

డైటీషియన్ల ప్రకారం.. ఫైబర్ కేవలం ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది సహజంగా మొక్కల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది.

ఫైబర్

సాధారణంగా ఫైబర్ పదార్థాలు కాకుండా ఆహారం జీర్ణం అవడం కొంచెం కష్టమే. కానీ ఇప్పటికీ చాలామంది ప్రజలు అన్నం, రోటి వంటి వాటిని తింటారు.

జీర్ణం అవడం కష్టమే

ఎక్కువగా తీసుకుంటే ఇందులో ఉండే పోషకాలు మనకు హానికరం అని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫైబర్ పదార్థాలను మితంగా తినాలని సూచిస్తున్నారు.

ఎక్కువగా తీసుకుంటే హాని

ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ కంటే ఎక్కువ తీసుకుంటే గుండె, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, స్ట్రోక్, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలకు గురవుతారు.

25-30 గ్రాములు మాత్రమే

ఇలాంటి వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలంటి అప్పుడు ఫైబర్ అధికంగా తీసుకోకూడదు.

ఫైబర్ అధికంగా వద్దు

ఎక్కువ ఫైబర్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి గరిష్ట పరిమితిని చెప్పకపోయినప్పటికీ జాగ్రత్తలు అవసరం ఆహార నిపుణలు అంటున్నారు.

జాగ్రత్తలు అవసరం

ఎక్కువ ఫైబర్ తీసుకోవడం గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.

గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు

రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ తీసుకుంటే.. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అనారోగ్యం