వేయించిన శనగలు రోజూ గుప్పెడు తిన్నారంటే..

06 October 2024

TV9 Telugu

TV9 Telugu

వేయించిన శనగ పప్పు రుచి బలేగా ఉంటుంది. రుచికే కాదు ఈ సింపుల్‌ స్నాక్ పోషకాల స్టోర్‌ హౌస్‌ కూడా. వీటిల్లో అధిక మొత్తంలో పీచు ఉంటుంది

TV9 Telugu

ఎ, సి, బి6, ఫోలేట్‌, నియాసిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌... వంటి విటమిన్లు, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌ వంటి మినరల్స్‌ ఉంటాయి

TV9 Telugu

వేయించిన శనగల్లో ఫైబర్‌, ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని పీచు జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది

TV9 Telugu

ఈ కరకరలాడే శనగల్లో.. 100 గ్రాముల్లో.. దాదాపు 18 గ్రాముల ఫైబర్‌, 20 గ్రాముల ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. ఈ పోషకాలు కడుపును నిండుగా ఉంచుతుంది, ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది

TV9 Telugu

బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వేయించిన శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడంతో కాలరీల శాతం తగ్గుతుంది. బరువుతో పాటు నడుం చుట్టు కొలత తగ్గనుంది

TV9 Telugu

వేయించిన శనగ పప్పులో బెల్లం కలిపి కూడా తినవచ్చు. రెండింటిలోనూ శరీరానికి మేలు చేసే అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది

TV9 Telugu

అయితే మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే, వేయించిన శనగ పప్పు తినే ముందు తప్పనిసరిగా నిపుణులను సంప్రదించాలి. నిపుణుల సలహా మేరకు తీసుకుంటే మంచిది

TV9 Telugu

ఇవి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వేయించిన శనగలతో స్వీట్ పఫ్డ్ రైస్మీరు కూడా తయారు చేసకోవచ్చు. ఇవి చూడటానికి ఉబ్బిన అన్నం మాదిరి ఉంటాయి. రుచికి మాత్రం తియ్యగా, కరకరలాడుతూ బలేగా ఉంటాయి