ధనియాలు మహిళల ఆరోగ్యానికి మేలు
వంటింట్లో ఉండే మసాలా దినుసులే ఔషధాలు
ధనియాల పొడిలో ఉప్పు వేసుకుని తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది
ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది
కీళ్ల నొప్పితో బాధపడుతుంటే ధనియాలు, జీలకర్ర, బెల్లంతో గుళికల్లా చేసుకొని మూడు పూటలా తీసుకోవాలి
గర్భవతులకు ప్రసవ సమయంలో గర్భకోశానికి ధనియాలతో ఎంతో మేలు
మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది
ధనియాలతో షుగర్, బీపీ కంట్రోల్ అవుతుంది
ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు.. స్త్రీలకు ఎక్కువగా మేలు
ఇక్కడ క్లిక్ చేయండి