గాలిని శుద్ధి చేసే సూపర్ ప్లాంట్స్‌.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆక్సీజన్‌కు కొదువలేనట్టే

Anand T

10 may 2026

ఈ మొక్క గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి కలుషితాలను తొలగిస్తుంది. కిటికీల దగ్గర ఈ మొక్కను ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాటే స్వచ్చమైన గాలి అందుతుంది

అలోవెరా

ఇది గాలిలో ఉండే కార్బన్ మోనాక్సైడ్, ఇతర హానికరమైన వాయువులను పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తుంది. తద్వరా ఇంట్లో స్వచ్చమైన గాలి ఉంటుంది

పీస్ లిల్లీ

ఈ మొక్క గాలిలోని ఫార్మాల్డిహైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి విష వాయువులను గ్రహించి, మనకు అవసరమైన స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

స్నేక్ ప్లాంట్

ఇది గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను అందిస్తుంది. దీనిని లివింగ్ రూమ్‌లో ఉంచుకోవడం మంచిది.

అరెకా పామ్

ఈ మొక్క గాలిలోని క్సిలీన్, ఫార్మాల్డిహైడ్,  కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత మూలకాలను పీల్చుకుని గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.

స్పైడర్ ప్లాంట్

ఆచార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గొప్ప అంశాల గురించి తెలియజేయడం జరిగింది.

రబ్బర్ ప్లాంట్

 ఇది ఒక సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్ లా పనిచేస్తుంది. గాలిలోని విష వాయువులను పీల్చుకుని తాజా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అలాగే ఇంట్లో శుభ సంకేతాలను కూడా అందిస్తుంది

మనీ ప్లాంట్

ఈ మొక్క గాలిలోని కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని తగ్గించి, గాలిని పరిశుభ్రంగా ఉంచుతుంది. తద్వారా స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

జెడ్ ప్లాంట్