త్వరలో విడుదల కాబోతున్న 'కేజీఎఫ్ 2' సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KGF పార్ట్ 1 యష్‌ని 'నేషనల్ హీరో'గా చేసింది

credit pic: SocialMedia

14 ఏళ్ల కెరీర్‌లో యష్ 20 సినిమాలు చేశాడు.

 11 సినిమాలు హిట్, సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్

యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ

2016లో నటి రాధిక పండిట్‌తో యశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

సూపర్ స్టార్ యశ్ ఈరోజు కోట్ల ఆస్తికి యజమాని 

యశ్ తండ్రి ఇప్పటికీ బస్ డ్రైవర్ గా ఉన్నారు

యశ్ కు బెంగళూరులో దాదాపు 6 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉంది