పేను కొరుకుడకు ఈ చిట్కా పాటించండి
పేను కొరుకుడకు ఈ చిట్కా పాటించండి
గురివింద గింజలను అరగదీసి తలకు పట్టిస్తే పెలు మాయమవుతాయి.
పేను కొరుకుడకు ఈ చిట్కా పాటించండి
నెల రోజులపాటు రోజూ మూడుపూటలా మందార పూలను తలపై రుద్దాలి.
పేను కొరుకుడకు ఈ చిట్కా పాటించండి
మందార ఆకులకు నువ్వుల నూన్ కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పేను కొరుకుడకు ఈ చిట్కా పాటించండి
బొప్పాయి పూల రసంతో వెంట్రుకలు రాలిన చోట రెండుపూటలా రుద్దాలి.