ప్రతి రోజు రూ.44 పొదుపు చేస్తే.. రూ.27 లక్షలు మీ సొంతం..
ఎల్‌ఐసీ వారి జీవన్ ఉమంగ్ పాలసీ
మొత్తం ప్రీమియం చెల్లిస్తే ఫించను తరహాలో పాలసీ
క్లెయిమ్ కనీస హామీ మొత్తం రూ.2 లక్షలు
ప్రీమియం చెల్లిండానికి కాలపరిధి (ఏళ్లలో): 15, 20, 25, 30
కనీస వయస్సు : 90 రోజులు గరిష్ఠ వయస్సు : 55 ఏళ్లు
కనీస వయస్సు: 30 ఏళ్లు గరిష్ఠ వయస్సు: 70 ఏళ్లు
నెలకు రూ.1302 చెల్లిస్తే.. ఏకంగా రూ.27.60 లక్షలు
పాలసీ టర్మ్‌లో మరణిస్తే.. కుటుంబానికి మెచ్యూరిటీ సొమ్ము