పాడ్తెన నిమ్మ‌కాయ‌ల‌ను ప‌డేయొద్దు..

పాడైన నిమ్మ‌కాయ‌ల‌ను ముక్క‌లుగా త‌రిగి, నాలుగు స్పూన్ల ఉప్పుతో క‌లిపి గ్త్రెండ్ చేసుకోవాలి.

పాడ్తెన నిమ్మ‌కాయ‌ల‌ను ప‌డేయొద్దు..

ఈ పేస్టుని స్క్ర‌బ‌ర్ మీద వేసి దీపారాధ‌న సామ‌గ్రిని తోమితే జిడ్డు వ‌దులుతుంది.

పాడ్తెన నిమ్మ‌కాయ‌ల‌ను ప‌డేయొద్దు..

కిచెన్‌లోని సింక్‌, టైల్స్‌పైన నిమ్మ‌కాయ పేస్టును రాసి ఇర‌వై నిమిషాల త‌ర్వాత స్క్ర‌బ‌ర్‌తో రుద్దితే శుభ్ర‌మ‌వుతాయి.

పాడ్తెన నిమ్మ‌కాయ‌ల‌ను ప‌డేయొద్దు..

బ‌కెట్లు, మ‌గ్గులు, ట్యాపుల‌ను కూడా శుభ్రం చేసుకోవ‌చ్చు.

పాడ్తెన నిమ్మ‌కాయ‌ల‌ను ప‌డేయొద్దు..

నీళ్లు కాచే పాత్ర‌ల్లో తెల్ల‌గా ఏర్పడే చార‌ల‌ను తొల‌గించొచ్చు

పాడ్తెన నిమ్మ‌కాయ‌ల‌ను ప‌డేయొద్దు..