నిమ్మ ఆకుల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌న‌లు..

నిమ్మ ఆకుల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌న‌లు.

త‌ల‌నొప్పితో ఇబ్బంది ప‌డేవారు నిమ్మఆకుల‌తో టీ చేసుకొని తాగ‌డం వ‌ల‌న ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

నిమ్మ ఆకుల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌న‌లు.

నిమ్మ ఆకుల వాస‌న చూడ‌టం వ‌ల‌న వాంతులు, వికారం త‌గ్గుతుంది.

నిమ్మ ఆకుల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌న‌లు.

నిద్ర‌లేమి, డిప్రెష‌న్ వంటి వాటికి కూడా నిమ్మ ఆకులు మంచి మెడిసిన్‌గా ప‌నిచేస్తాయి.

నిమ్మ ఆకుల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌న‌లు.

శ్వాస‌కోశ‌, ద‌గ్గు, జ‌లుబు, గొంతు ఇన్ఫెక్ష‌న్ వంటి వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం ఇస్తాయి.