నిమ్మకాయను ముఖంపై అద్దుతున్నారా.
నిమ్మకాయ రసంతో ముఖాన్ని కాంతివంతం చేసుకోవచ్చు.
నిమ్మకాయను ముఖంపై అద్దుతున్నారా.
ఇందుకోసం బాగా మగ్గిన నిమ్మకాయ ముక్క తీసుకొని ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి.
నిమ్మకాయను ముఖంపై అద్దుతున్నారా.
నలుపు చారలు ఉన్న చోట ఎక్కువ సమయం రుద్దాలి.
నిమ్మకాయను ముఖంపై అద్దుతున్నారా.
ఆ తర్వాత 5ని.లు అలానే ఉండండి ఇప్పుడు ముఖంపై ఆయిల్‌తో 2 నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే మురికి, మృత కణాలు వదిలిపోతాయి
నిమ్మకాయను ముఖంపై అద్దుతున్నారా.
మర్దన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుంటే అందంగా మెరిసిపోతుంది.
నిమ్మకాయను ముఖంపై అద్దుతున్నారా.