అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి.
అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి.
రాత్రి నిద్రపోయే ముందు కాలి పగుళ్లకు కొబ్బరినూనె పూయాలి.పగుళ్లు ఉన్నచోట మర్దన చేయాలి.
అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి.
అలోవెరా జెల్‌తో పాదాల పగుళ్లకు రుద్దాలి. దీనివల్ల పగుళ్లు మాయమవుతాయి.
అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి.
గోరువెచ్చని నీటిలో కాళ్లను పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.
అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి.
ఒక టబ్‌లో నీళ్లు పోసి అందులో నిమ్మరసం పిండాలి.
అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి.
రెండు కాళ్లను ఆ నీళ్లులో 20 నిమిషాల పాటు ముంచి బయటకు తీయాలి. దీంతో మృత కణాలు తొలగిపోతాయి.