కాలి మ‌డ‌మ నొప్పిని త‌గ్గించే చిట్కాలు

కాలి మ‌డ‌మ నొప్పిని త‌గ్గించే చిట్కాలు

ప్ర‌తిరోజూ గోరు వెచ్చ‌టి నీటిలో కొద్దిసేపు పాదాల‌ను పెట్టాలి. నెమ్మ‌దిగా మ‌ర్ద‌న చేసుకోవాలి

కాలి మ‌డ‌మ నొప్పిని త‌గ్గించే చిట్కాలు

ట‌వ‌ల్‌లో మంచు ముక్క‌ల‌ను చుట్టి, 20 నిమిషాలు మ‌డ‌మ వ‌ద్ద పెట్టుకోవాలి. రోజుకు  మూడుసార్లు చేస్తే ప్ర‌యోజ‌న‌ముంటుంది.

కాలి మ‌డ‌మ నొప్పిని త‌గ్గించే చిట్కాలు

స‌న్న బుడిపెలు ఉండే చెప్పుల‌ను ధ‌రించాలి. పాదం, పిక్క‌ల‌ను సాగ‌దీసే వ్యాయామాలు చేయాలి.

కాలి మ‌డ‌మ నొప్పిని త‌గ్గించే చిట్కాలు

ముఖ్యంగా బ‌రువును, మ‌ధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి