మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచుకుని మళ్లీ వేడిచేసుకుని తినే అలవాటు మనలో చాలా మందికి ఉంది

ఐతే ఇలా ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్యానికి హాని కలిగించే విషంగా తయారవుతాయని మీకు తెలుసా

ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల విషపూరితం అవుతాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

పోషకాలు అధికంగా ఉండే గుడ్లను, వాటితో చేసిన ఆహార పదార్ధాలను మళ్లీ వేడి చేసి తింటే, ఆరోగ్యానికి హానితలపెట్టే విషంగా మారతుంది

రోజూ మనం తినే అన్నం, మిగిలిపోతే మళ్లీ వేడిచేసుకుని తినడం ఇక మీదట మానుకోవాలి

పాలకూర పనీర్‌ను మళ్లీ వేడి చేసి తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది

బంగాళాదుంపలను ఒకసారి ఉడికించిన తర్వాత మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు