తేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, హైడ్రేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, గాయాలను నయం చేయడానికి, తేనె ఎంతో ఉపయోగపడుతుంది
నిద్రపోవడానికి 30 నిమిషాల ముందు ఒక టీ స్పూన్ తేనె తింటే హాయిగా నిద్రపడుతుంది
లివర్ ఆరోగ్యానికి తేనె ఇంధనంలా పనిచేస్తుంది.
నిద్రలేమితో బాధపడేవారికి తేనె దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు
తేనె గ్లూకోజ్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది