బొప్పాయి ఆకులు
బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా దూరమవుతాయి
బొప్పాయి ఆకులు
ఇమ్యూనిటీని పెంచడంలోనే కాక బ్లడ్ షుగర్, జీర్ణక్రియ సమస్యలకు కూడా బొప్పాయి ఆకులు మంచి పరిష్కారం
మామిడి ఆకులు
లేత మామిడి ఆకులు నమలడం వల్ల స్థూలకాయం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
మామిడి ఆకులు
మామిడి ఆకులు చర్మం, కేశాల సంరక్షణకు కూడా ఇవి మంచివి
నేరేడు ఆకులు
మధుమేహం నియంత్రణకు నేరేడు ఆకులు తింటే చాలా మంచిది
నేరేడు ఆకులు
నేరేడు ఆకులు మలబద్ధకం సమస్య, షుగర్ వ్యాధులకు ఇవి పరిష్కారంగా పనిచేస్తాయి
జామ ఆకులు
జామకాయ ఆకులతో కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు, అజీర్తి సమస్యలు దూరం చేసే లక్షణాలు ఉంటాయి
జామ ఆకులు
జామకాయ ఆకులతో అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు