బంగారంతో చేసిన హోటల్ గురించి చర్చ జరుగుతోంది

హోటల్‌లోని బాత్‌టబ్, సింక్, టాయిలెట్, అద్దాలు సహా అంతా బంగారమే

వియత్నాం రాజధాని హనోయ్‌లో బంగారంతో నిర్మించిన హోటల్‌

ఈ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ పై నుండి చూస్తే నగరం మొత్తం అద్భుత దృశ్యం కనువిందు

హోటల్‌లోని బాత్‌టబ్, దీపాలు, గోడలు కూడా బంగారమే

హోటల్‌లో గది బుకింగ్ 9 వేల రూపాయల నుండి ప్రారంభం

ఈ హోటల్‌లో బస చేసిన వ్యక్తి తనలో తాను రాయల్టీని అనుభవిస్తడు