అందాల ఎల్లోరా శిల్పమా.. చూపు తిప్పుకోనివ్వని వయ్యారమా..

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. 

భలే భలే మగాడివోయ్, మనం చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

భలే భలే మగాడివోయ్, మనం చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ప్రస్తుతం హ్యాపీ బర్త్ డే సినిమాలో నటిస్తోంది. 

ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.